శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:53 IST)

ఉత్తరాఖండ్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#uttarakhand--$]
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం ఐదు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాల్లోని బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీల మధ్య మూడు ముక్కలాట జరుగుతోంది. ఈ ఆటలో బీజేపీకే విజయావకాశాలున్నట్లు తెలుస్తోంది. 
[$--lok#2019#constituency#uttarakhand--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.