శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

విశాఖపట్నం లోక్‌సభ 2019 ఫలితాలు లైవ్ రిజల్ట్స్

[$--lok#2019#state#andhra_pradesh--$]
 
ప్రధాన ప్రత్యర్థులు: ఎమ్. భరత్ (తెదేపా) వర్సెస్ ఎమ్‌వీవీ సత్యనారాయణ (వైసీపి) వర్సెస్ వీవీ లక్ష్మీనారయణ(జనసేన)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి భాజపాకు చెందిన కంభంపాటి హరిబాబు గెలుపొందారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్‌వీవీ సత్యనారాయణ బరిలోకి దిగారు. మరోవైపు జనసేన తరపున వీవీ లక్ష్మీనారాయణ పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో పోటీ హోరాహోరీ వుంటుందని చెప్పవచ్చు.
 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో భాజపాకు చెందిన కంభంపాటి హరిబాబుకు 5,66,832 ఓట్లు పోలయ్యాయి. అలాగే వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు 4,76,344 ఓట్లు వచ్చాయి. 
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు.