మంగళవారం, 24 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 25 నవంబరు 2014 (18:46 IST)
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్.
"అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గొరిల్లాను అధికారులు తనిఖీల్లో కనుగొన్నారు. అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ ఒప్పందాల ప్రకారం ప్రమాదకర స్థితిలో ఆ గొరిల్లాను రక్షించారు. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ బృందాలు కార్గో షిప్మెంట్లో బేబీ గొరిల్లాను కనుగొన్నారు.
అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ నాయకులకు నిర్దిష్ట సూచనలు జారీ చేశారు. మీడియా సంభాషణల్లో లేదా టెలివిజన్ చర్చల్లో ఈ విషయంపై పార్టీ నాయకులు ఎవరూ వ్యాఖ్యానించకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంపై పార్టీ సభ్యులు ఎటువంటి ప్రకటనలు చేయకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీని ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?
అఘోరాలు ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్ క్రియెట్ చేసింది. గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు.
Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..
రాజధాని నగరం అమరావతిలో రూ.2,723 కోట్ల విలువైన నిర్మాణ పనులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సచివాలయంలో సోమవారం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆయన బడ్జెట్‌ను ఆమోదించారు. ఇటీవల, ప్రపంచ బ్యాంకు- ఆసియా అభివృద్ధి బ్యాంకు రెండింటి నుండి రూ.15,000 కోట్ల రుణానికి అమరావతి ఆమోదం పొందింది.
ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)
'పుష్ప-2' చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటరులో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇపుడు పెనువివాదానికి దారితీసింది. ఈ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయగా ఈ వ్యాఖ్యలను హీరో అల్లు అర్జున్ ఖండించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి
ప్రముఖ చలన చిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ మృతిపై యావత్ సినీ పరిశ్రమ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దేశంలోని అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో బెనెగల్ ఒకరని చిరంజీవి కొనియాడారు. చలనచిత్ర రంగంలో వెలుగొందిన కొంతమంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారన్న చిరంజీవి.. ఆయన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమన్నారు. తోటి హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన బెనెగల్ అద్భుతమైన సినిమాలు తీశారని.. అవి భారతీయ చలనచిత్ర రంగంలో ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతాయని చెప్పారు.
బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత
ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఇకలేరు. ఆయన వయసు 90 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమాలో శ్రీవల్లిగా మెప్పించింది. ఇక ఈ సినిమాలో పీలింగ్స్ పాటలో తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పాట అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయానని పేర్కొంది. కానీ మొదట్లో కాస్త భయంగా, అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించింది.
అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?
అల్లు అర్జున్ మాటలు చేతులారా చేసుకున్నాడా? తన దూకుడే ఇంతవరకు తెచ్చిందా? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్న మాటలకు వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో మరింత బద్ నామ్ అయ్యాడా? నిన్నటివరకు జరిగిన అల్లు అర్జున్ ఇంటిపై దాడి. ఇవన్నీ సినీ పెద్దలు సీరియస్ గా భావిస్తున్నారు. అందుకే నేడు చిరంజీవి ఢిల్లీ వెళుతున్నారని వార్త ప్రబలంగా వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ తో కూడా మంచి సంబంధాలున్న చిరంజీవి... పుష్ప 2లో ఫొటో కోసం సి.ఎం.ను మార్చేసిన అల్లు అర్జున్ తెలంగాణాలో కూడా మార్చేస్తాడేమోనని టాక్ కూడా ప్రధానంగా ఫిలింగనర్ లో హల్ చల్ చేస్తుంది.
బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు
నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.