శనివారం, 8 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 జులై 2022 (12:36 IST)
సంబంధిత వార్తలు
స్కూల్ బ్యాగులో లవ్ లెటర్ పెట్టాడు.. తల్లిదండ్రులు చితక్కొట్టారు..
కబీర్‌లాల్ దర్శకుడిగా ఈషా చావ్లా దివ్య దృష్టి
విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఊడిన ఉద్యోగం
శ్రీజతో మెగా ఫ్యామిలీకి తలనొప్పి.. వేరే అమ్మాయితో కల్యాణ్ లవ్?
ధోనీకి బర్త్ డే నేడు.. 41 అడుగుల కటౌట్.. ఎక్కడంటే? (video)
తొలిప్రేమ
ఎప్పుడో జరిగిన సన్నివేశం
గుర్తుకు వస్తుంటే
అప్పుడే అందిన నీ సంకేతం
ప్రేమేనని అనుకుంటే
ఆకలిగా లేదు
అమృతమే చేదు
నిద్దురపోలేను
నీ వల్లే నేను
ఏదో ఆనందం
ఎదలో మకరందం
నీవే నా చిరునామా
నీ మీదే తొలిప్రేమ
కుశలమా ప్రియతమా
క్షేమమా ప్రాణమా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?
గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను నాన్-రెసిడెంట్ ఆంధ్రా ప్రజలుగా ట్రోల్ చేస్తూ గడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల బెంగళూరుకు వెళ్లారు. జగన్ అప్పుడప్పుడు ఏపీని వదిలి బెంగళూరుకు వెళ్లిపోవడంపై వైసీపీ గందరగోళంలో పడింది. వైకాపా నుంచి విజయ సాయి రెడ్డి నిష్క్రమణ, సీనియర్ నాయకులు నిరంతరం వలస వెళ్లడంతో వైసీపీ పూర్తిగా గందరగోళంలో పడింది. పరిస్థితిని మరింత దిగజార్చేలా, వైఎస్ షర్మిల విమర్శలు చేస్తున్నారు.
Delhi Election Trends: బీజేపీ విజయం ఖాయం.. రాహుల్ గాంధీకి అభినందనలు - కేటీఆర్ సెటైర్లు (video)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీకి విజయం ఖాయమని ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మరోసారి బీజేపీ విజయాన్ని నిర్ధారించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అని 2024 మీడియా ఇంటర్వ్యూ నుండి ఒక వీడియోను జత చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో, కేటీఆర్ భారతదేశంలో మోదీకి అత్యంత నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉంటే, అది రాహుల్ గాంధీయేనని పేర్కొంటూ కనిపిస్తున్నారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మపై కేసు.. సీఐడీ నోటీసులు
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి విచారణ కోసం ఆయన ఇటీవల పోలీసుల ముందు హాజరయ్యారు.
అంతులేకుండా పోయిన ఆప్, కమలనాథులదే ఢిల్లీ పీఠం
Delhi Assembly results ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 45 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 25 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే ఖాతాను తెరవలేకపోతోంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను భాజపా దాటేసింది. దీనితో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు.
27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయాత్మక ఆధిక్యాన్ని సాధిస్తోంది. మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 27 సంవత్సరాల తర్వాత, ఢిల్లీలో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా కనిపిస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్రధాని మోదీకి చిరంజీవి ధన్యవాదాలు
WAVES (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్రధాని మోదీకి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న వీడియోను చిరంజీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాని ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్
ఈ మధ్యకాలంలో ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్
తాను చాలా మంచివాడినని, తనను కొందరు మోసం చేసారని అందుకే 14 దూరంగా సినిమాలకు ఉన్నానని శింగనమల రమేష్ బాబు చెప్పినవన్నీ అబద్దాలు, అవాస్తవాలు అని అసలు మోసగాడు అతనేనని మా పెట్టుబడితో "కొమరంపులి, ఖలేజా" సినిమాలను తీసి. మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు , మాతో పాటు ఇంకెందరో బాధితులు ఉన్నారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు శింగనమల రమేష్ బాబును చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అని ఫైనాన్సియర్స్ వైజయంతిరెడ్డి, ఆమె తరపున భర్త సదానంద్ చెప్పారు.
చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.