నువ్వు గడిపే ప్రతీ ఒక్క క్షణం నా కోసమే అయితే..?
ఎదురు చూసే ప్రేమలో తియ్యనిదనముంది..
ఎదురు చుపించుకునే ప్రేమలో నిర్లక్ష్యముంటుంది..
అందమైన భావాన్ని అక్షరాలుగా మర్చి అందిస్తున్న తొలిప్రేమ కానుకగా..
అద్దమన్తి నా హృదయంలో అందమైన నీ రూపం కొలువుంచానమ్మా ప్రేమకు సాక్షిగా..
ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే..
ప్రేమించ బడిన ప్రేమ
ప్రేమించిన ప్రేమను
ప్రేమతో ప్రేమస్తుంది..
నువ్వు ప్రేమించే హృదయంలో
ఏల్ల తరబడి బ్రతకడం కన్నా
నేన్ను ప్రేమించే హృదయంలో
కొంతకాలం ఉన్నా చాలు
ప్రేమంటే ఏమిటో తెలుస్తుంది..
నా హృదయం అనే కోవెలను
ప్రేమ అనే తాళంతో తెరిచి చూస్తే..
అందులో కొలువుంది నీ రూపం..
నువ్వు ఎదురుచూసే చూపు
నాకోసమే అయితే
నువ్వు గడిపే ప్రతీ ఒక్క క్షణం నా కోసమే అయితే..
నువ్వు ఆలోచించే ప్రతీ ఆలోచన నా కోసమే అయితే..
నా జీవితం నీకే అంకితం..