Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

సోమవారం, 3 జులై 2017 (14:41 IST)

Widgets Magazine
diamond

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 
 
తాజాగా సాక్షాత్తూ ఆ అనంతపద్మనాభుని నామంలో వుండే వజ్రాల్లో 8 వజ్రాలు చోరీకి గురైనట్లు కనుగొన్నారు. విషయాన్ని గమనించిన వెంటనే స్వామి అర్చకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దానితో దర్యాప్తు మొదలైంది. మరోవైపు లక్షల కోట్లు విలువ చేసే స్వామి సంపదను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ కమిటీని నియమించి స్వామివారి సంపదపై కన్నేసి వుంచారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేపిస్టుతో పెళ్లా... చావనైనా చస్తాగానీ.. వాడిని పెళ్లిచేసుకోనన్న ధీశాలి!

ఒక యువతిపై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న కామాంధుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ ...

news

పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు... చూస్తే పొట్ట పగిలే నవ్వులే(వీడియో)

మనుషులే కాదు... హుషారొస్తే జంతువులు కూడా భలేగా ఆటలాడుకుంటాయి. గెంతులేస్తాయి. పల్టీలు ...

news

పుట్టిన రోజే చివరి రోజు... అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు ఇంజనీర్ ఒకరు దుర్మరణం పాలయ్యాడు. అదీకూడా తను ...

news

రెస్ట్ రూమ్‌కు వెళుతూ కాలు తొక్కిన తల్లి.. కుకింగ్ ప్యాన్‌తో కొట్టిచంపిన కసాయి కొడుకు

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. ...

Widgets Magazine