Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళ లోదుస్తులు వేసుకుని, ఎర్రటి లిప్‌స్టిక్‌తో సైకో.. అసభ్య ప్రవర్తన.. ఎక్కడ?

బుధవారం, 9 ఆగస్టు 2017 (12:53 IST)

Widgets Magazine
lips

మహిళ లోదుస్తులు ధరించి ఓ సైకో యువకుడు.. రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశ ఐటీ నగరం బెంగళూరులో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ నగర పోలీసులకు ఫేస్‌బుక్ ద్వారా ఓ ఫిర్యాదు చేసింది.

ఆగస్టు ఆరో తేదీ తాను తన  భర్తతో నైస్ రోడ్డుపై కారులో వెళ్తుండగా.. బన్నారకట్టా సమీపంలో లోపం కారణంగా కారు ఆగిపోయింది. దీంతో తన భర్త మెకానిక్‌ను తీసుకొచ్చేందుకు వెళ్ళడంతో తానొక్కతే కారు వద్ద నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఆ సమయంలో లిప్ స్టిక్ రాసుకుని... మహిళలు ధరించే లోదుస్తులను ధరించి ఓ సైకో యువకుడు అక్కడికి వచ్చాడు. తాను ఒంటరిగా నిల్చుని వుండటం చూసి.. అతని పెదాలు చూపిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. తన సెల్ ఫోనులో అతడిని ఫోటో తీసే ప్రయత్నం చేయడంతో.. అతడు హెల్మెట్ ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైకో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ బెంగళూరులో జరిగిన మిసెస్ బ్యూటీ కాంటెస్టులో పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Lady Bangalore Underware Psycho Man Red Lips Lip Stick

Loading comments ...

తెలుగు వార్తలు

news

హ్యాపీడేస్ సీన్ రిపీట్.. ప్రేయసి మోసం... వేరే వ్యక్తితో మజా... ప్రేమికుడు ఏడ్చాడు.. కానీ..?

హ్యాపీడేస్ సీన్ రిపీట్ అయ్యింది. ఆ చిత్రంలో ఓ యువకుడు యువతిని ప్రేమిస్తాడు. ఆమె బర్త్ డే ...

news

రన్ వే మీద కాకుండా రోడ్డు మీద టేకాఫ్... వ్యాన్‌ను ఢీకొట్టిన విమానం (వీడియో)

రన్‌వే మీద కాకుండా రోడ్డు మీద విమానం టేకాఫ్ అయ్యింది. ఆ విమానం ఆకాశంలో ఎగిరిందా.. అనే ...

news

చైనాలోని జింజియాంగ్‌లో భారీ భూకంపం.. వందలాది మంది మృతి..

చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ ...

news

అమ్మాయిని ఎందుకు వేధించారని ప్రశ్నించాడు.. వైకాపా యువనేతను కత్తితో పొడిచేశారు..

వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద ...

Widgets Magazine