Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్పా సెంటర్‌కెళ్లిన ఎయిర్‌హోస్టెస్.. మసాజ్ పేరుతో బంతాట...

గురువారం, 27 జులై 2017 (14:17 IST)

Widgets Magazine
massage

ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌ లైంగికవేధింపులకు గురైంది. అదీకూడా ఓ నక్షత్ర హోటల్‌లో కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో 23 యేళ్ళ యువతి పని చేస్తోంది. ఈమె అహ్మదాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌లోని జీరో 2 స్పాకు వెళ్లింది. ఈ స్పాలో సచిన్ పరేఖ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. 
 
ఎయిర్‌హోస్టెస్ స్పాకు రావడంతో ఇదే అదునుగా భావించిన పరేఖ్... గదిలోకి తీసుకువెళ్లి మసాజ్ పేరిట ఎక్కడపడితే అక్కడ మసాజ్ చేస్తున్నట్టుగా నొక్కేస్తూ... లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై ఎయిర్‌హోస్టెస్ హోటల్ యాజమాన్యంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సచిన్ పరేఖ్‌ను అరెస్టు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చర్చి ఫాదర్‌పై ముగ్గురు మహిళల అత్యాచారం: కట్టేసి.. కండోమ్ తగిలించి.. ఆ పని చేశారు!

చర్చి ఫాదర్‌పై ముగ్గురు యువతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇచ్చిన రుణాన్ని అడిగేందుకు ...

news

సముద్రపు నీటిలో చిక్కుకున్న జింక పిల్లను శునకం ఎలా కాపాడిందో చూడండి (వీడియో)

సముద్రపు నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ జింక పిల్లను ఓ శునకం రక్షించింది. ...

news

ఇలాంటివి కనబడితే సెల్ఫీల కోసమే... కానీ ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి(వీడియో)

ఒకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలేస్తుంటే వీడియోలు తీసేవారు కొందరు. మరోచోట ...

news

భర్త చనిపోయి రెండున్నరేళ్లైంది.. పండంటి పాపకు జన్మనిచ్చిన పోలీసాఫీసర్ భార్య.. ఎలా?

భర్త హత్యకు గురైయ్యాడు. భార్య రెండున్నరేళ్ల తర్వాత పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన ...

Widgets Magazine