Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం.. రంజాన్ ఉపవాసం.. కుటుంబ కలహాలతో?

ఆదివారం, 18 జూన్ 2017 (11:15 IST)

Widgets Magazine

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కాటేశాడు. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం బెంగళూరులో లేటుగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని శివాజీనగర పరిధిలోని బంబూబజార్‌ వద్ద నివసిస్తున్న 35 ఏళ్ల మహిళపై ఈనెల 11వ తేదీన అతని భర్త, నలుగురు స్నేహితులు ఇంట్లో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బాధిత మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రిలో చేర్పించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఆమె ఉపవాసం ఉంటోంది. 
 
అయినా కిరాతకుడైన భర్త ఘోరానికి పాల్పడ్డాడు. ఘోరాన్ని తనలోనే దాచుకుని ఆమె కుమిలిపోసాగింది. చివరికి తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం రాత్రి బాధితురాలితో కలసి శివాజీనగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలతో భార్యపై పగ పెంచుకున్న భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె బంధువులు చెప్తున్నారు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా భార్యపై స్నేహితులతో కలిసి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. టీవీనటితో పాటు మేకప్ మేన్ అరెస్ట్

సెక్స్ రాకెట్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేస్తూ.. ఓ టీవీనటిని అరెస్ట్ చేశారు. ...

news

డేంజరస్ శ్రావణ్... నమ్మిన అమ్మాయిలను స్నేహితులకి పంచాలని చూసేవాడా?(వీడియో)

ఇతడో మోసగాడు. ఏమీ తెలియనట్లు గోళ్లు కొరుక్కుంటూ కనబడుతున్నాడు కానీ ఇతడి బ్యాక్ గ్రౌండ్ ...

news

'రచ్చబండ'కు అక్రమ సంబంధం... రోజా సమక్షంలో చర్చ...

అక్రమ సంబంధాలపై పోలీసు స్టేషనులో కేసులు పెట్టుకోవడం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడవి ...

news

వివాహేతర సంబంధం.. రూ.2లక్షల డీల్.. భర్తను ప్రియుడితో కలిసి చంపించిన భార్య.. ఎక్కడ?

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేయించిన ...

Widgets Magazine