Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డొనాల్డ్ ట్రంప్‌కు 1001 రాఖీలు.. మోడీకి 501 రాఖీలు.. ఎవరు పంపారు?

శనివారం, 5 ఆగస్టు 2017 (17:54 IST)

Widgets Magazine
donald tump

భారతీయులకు చెందిన ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టినా.. భారతీయులు మాత్రం ఆయన పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని ట్రంప్‌కు రాఖీలు పంపారు.. ట్రంప్ గ్రామం సోదరీమణులు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని మేవార్ ప్రాంతం, మారోరా గ్రామానికి ''ట్రంప్ గ్రామం'' అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ గ్రామానికి ట్రంప్ విలేజ్ అంటూ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ అనధికారిక నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 7) రాఖీ పౌర్ణిమను పురస్కరించుకుని ఆ గ్రామానికి చెందిన యువతులు డొనాల్డ్ ట్రంప్‌ను తమ అగ్రజునిగా, పెద్ద సోదరునిగా భావిస్తూ..1001 రాఖీలు త‌యారు చేసి అమెరికాకు పంపారు. 
 
డొనాల్డ్ ట్రంప్‌తో ఆగిపోకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా 501 రాఖీలు పంపారు. వీరిద్దరూ ఏకంగా తమ గ్రామాన్ని సందర్శించాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ సూచన మేరకు సులభ్ విభాగం ఈ గ్రామంలో 95 టాయిలెట్లను నిర్మించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ యువకుడు నిద్రపోతే ప్రాణం పోతుంది.. (వీడియో)

ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు అరుదైన రోగంతో బాధపడుతున్నాడు. అతడు కానీ నిద్రపోతే.. ప్రాణం ...

news

వైరల్‌గా మారిన ఎంపీ కవిత ట్వీట్.. శభాష్ అంటూ 'సిస్టర్స్ ఫర్ ఛేంజ్‌'కు సపోర్టు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె.కవిత చేసిన ఓ ట్వీట్‌కు ...

news

ఒక్క రేప్.. యుద్ధానికి సిద్ధమైన రెండు దేశాలు.. నేరాన్ని వర్ణించలేమన్న జడ్జి...

ఓ రేప్ కేసు చైనా, జర్మనీ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొల్పింది. ఈ కేసులో కోర్టు తాజాగా ...

news

'ఐరెన్ లెగ్' రోజా అడుగుపెట్టిందో కాలు తీసేస్తాం.. నంద్యాల 16వ వార్డు మహిళల వార్నింగ్

కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ...

Widgets Magazine