Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆహార నాణ్యతపై వీడియో పెట్టిన జవాన్ ఏమయ్యాడు? ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:44 IST)

Widgets Magazine
bsf jawan

సోషల్ మీడియాలో సైనిక ఆహార నాణ్యతపై వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు కనిపించట్లేదని ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని భార్య ష‌ర్మిల ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. 
 
గురువారం కూడా షర్మిల భర్తపట్ల ఆవేదన వ్యక్తం చేసింది. పలుసార్లు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప‌లుసార్లు ఫోన్‌ హోల్డ్‌లో పెట్టేస్తున్నారని, మరికొన్ని సార్లు లిఫ్ట్‌ చేసి పక్కన పెట్టేస్తున్నారని జవాను సోదరుడు విజయ్ ఆరోపించాడు. 
 
ఈ నేపథ్యంలో త‌న భ‌ర్త ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టిన‌ప్ప‌టి నుంచి క‌నిపించ‌డంలేద‌ని జవాను భార్య ఆవేదన వ్యక్తం చేసింది. త‌న భ‌ర్త‌తో కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడేందుకు అధికారులు ఒప్పుకోవ‌డం లేద‌ని వాపోయింది.  దీంతో గురువారం ఢిల్లీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ కింద పిల్‌ను దాఖలు చేశారు. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కెకె.శర్మకు న్యాయస్థానం లీగల్‌ నోటీసులు పంపించనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విద్యాసాగర్‌తో శశికళ భేటీ.. సీఎం ఛాన్సివ్వండి సార్ అంటూ విజ్ఞప్తి.. అక్రమాస్తుల కేసు వచ్చే వారానికి?

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో శశికళ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శశికళ వెంట ...

news

ఫేస్‌బుక్ పరిచయం: మోడలింగ్ ఛాన్స్.. పాలలో మత్తుమందిచ్చి రేప్-వీడియో తీసి బ్లాక్‌మెయిల్

సోషల్ మీడియాతో జరిగే మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. సోషల్ మీడియా ప్రభావంతో మోసాలు ...

news

తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్‌లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట ...

news

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ ...

Widgets Magazine