Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంద్రాణిని కూడా చితక్కొట్టారంట : కోర్టులో పిటీషన్

మంగళవారం, 27 జూన్ 2017 (17:06 IST)

Widgets Magazine
indrani mukherjea

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు చితక్కొడుతున్నారట. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఇంద్రాణిని తీవ్రంగా గాయపరిచారని.. ఆమె శరీరంపై మరకలు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. బుధవారం ఇంద్రాణిని కోర్టులో హాజరు పరచాలని జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. 
 
కాగా, రెండు రోజుల క్రితం ఇదే జైలులో జరిగిన భయంకర ఘటన ఒకటి వెలుగుచూసిన విషయం తెల్సిందే. ఓ మహిళా ఖైదీపై మహిళా విభాగాధిపతి మనిషా పోకార్కర్ చేతుల్లో చావుదెబ్బలు తిని ప్రాణాలు విడిచింది. మహిళా ఖైదీని తీవ్రంగా వేధించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ ఆరుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

Fish - Snake Fight :: పాముకు చుక్కలు చూపిన చేప (Video)

సాధారణంగా చేప పిల్లలను పాములు తినడం చూశాం. కానీ, పాముకు ఓ చేప చుక్కలు చూపిన ఘటనలు ...

news

ఇద్దరినీ వాడుకున్నా... ఇద్దరినీ వదిలేసి మరో అమ్మాయితో.. : ఏ1 నిందితుడు రాజీవ్

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజీవ్ పోలీసులకు ఇచ్చిన ...

news

అగ్రహార జైలులో సమస్యల్లేవ్.. చెన్నై జైలుకు రానన్న చిన్నమ్మ..

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తనను చెన్నై జైలుకి మార్చాలనే ...

news

జనసేనలోకి టాలీవుడ్ హీరో.. ఎంపీగా పోటీ!

శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న ...

Widgets Magazine