Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా పెట్టి.. 18ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే?

మంగళవారం, 11 జులై 2017 (15:52 IST)

Widgets Magazine
spy camera

తమిళనాడు కాంచీపురం జిల్లాలో 18 ఏళ్ల కుర్రాడు పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా పెట్టాడు. ఆ బాత్రూమ్‌లో పక్కింటి ఆంటీ స్నానం చేసే వీడియోలను చూసి ఆనందించాడు. వివరాల్లోకి వెళితే, కాంచీపురం జిల్లా నందివరం పెరియ కులిక్కరై, వల్లువర్ కాలనీ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల దివాకర్.. పక్కింటి వివాహితపై కన్నేశాడు. దీంతో ఆమెను నగ్నంగా చూడాలనుకున్నాడు. 
 
అంతే ఆమె ఇంటి బాత్రూమ్‌లో రహస్యంగా కెమెరా పెట్టాడు. ఆపై ఆ దృశ్యాలను చూసి ఆనందించాడు. కానీ బాత్రూమ్‌లో కెమెరా వున్న విషయం ఆ వివాహితకు తెలియదు. అయితే ఓ రోజు ఆ బాత్రూమ్‌లో వివాహిత భర్త స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇంకా బాత్రూమ్‌లో కెమెరా వున్న విషయాన్ని కనుగొన్నాడు. దీంతో షాక్ అయిన అతడు.. గూడువాంజేరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివాకర్‌ను అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమర్‌నాథ్ టెర్రర్ ఎటాక్... మోదీజీకి అలాంటి ఫ్యాన్స్ వద్దు... పరేష్ రావల్

అమర్‌నాథ్ ఉగ్రదాడిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ...

news

ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు

ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ...

news

ఆ సైట్ ఓపెన్ చేస్తే చంద్రబాబు కనిపిస్తాడు.. ఏ సైట్...!

విశ్వవిద్యాలయాలను కూడా పార్టీ కార్యాలయాల్లాగా మారుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. ...

news

యూపీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు

యూపీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారైంది. ఈ మేరకు ...

Widgets Magazine