Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేశారనీ ఓ బాలిక బలన్మరణం

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:58 IST)

Widgets Magazine
suicide

సమాజంలో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఓ బాలికను స్వలింగ సంపర్కం చేయాలని కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. దీంతో ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నాల్ జిల్లాలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమతో లెస్బియన్ సెక్స్‌లో పాల్గొనాలని 11వ తరగతి చదువుతున్న 16 యేళ్ళ బాలికపై ఒత్తిడి తెచ్చారు. ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయి. 
 
దీంతో ఆ బాలిక వేధింపులు తాళలేక హాస్టల్‌ గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించి, నిందితులపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అనాథ బాలికలపై లైంగికలపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్

దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక ...

news

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటి... ఎక్కడ?

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటనే కదా మీ సందేహం. ఆ భార్య ఎవరో కాదు.. ...

news

త్వరలోనే తమిళనాడులో డీఎంకే పాలన.. సీఎంగా స్టాలిన్ : డీఎంకే ఎమ్మెల్యే

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఓ ...

news

జయ చనిపోయినపుడే సీఎం పగ్గాలు చేపట్టాలన్నారు.. పన్నీర్ నమ్మినబంటు : శశికళ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్పత్రిలో చనిపోయిన మరుక్షణమే తనను పార్టీ పగ్గాలతో పాటు ...

Widgets Magazine