బాబోయ్ ముంబై గబ్బెత్తిపోతోంది... మరింతమంది పారిశుద్ధ్య కార్మికులు కావాలి(ఫోటోలు)

శనివారం, 14 జులై 2018 (15:23 IST)

భారీ వర్షాల దెబ్బకు ముంబై మహానగరం గబ్బెత్తిపోతోంది. ఇక రోడ్లయితే సర్వ నాశనం అయ్యాయి. గతుకులు పడి వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. దీనిపై ఆందోళనలు మొదలయ్యాయి. వెంటనే అదనపు కార్మికులను నియమించి ముంబై మహానగర పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆందోళన చేస్తున్నారు. చూడండి ఆ ఫోటోలను.. 
Protest

Protest
 

 దీనిపై మరింత చదవండి :  
Mulund Mumbai Congress Heavy Rain

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోడిగుడ్డుకూర వండలేదని గన్‌తో భార్యను కాల్చేసిన భర్త

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ...

news

నేను వుండగానే టీనేజ్ అమ్మాయితో నా భర్త రాసలీలలు... ఎమ్మెల్యే భార్య ఆరోపణ

భాజపాకు చెందిన జమ్ము-కాశ్మీర్ ఎమ్మెల్యే గగన్ భగత్ భార్య అతడిపై ఆరోపణలు చేసింది. ...

news

అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదు: వసీం రిజ్వీ సెన్సేషనల్ కామెంట్స్

అయోధ్యలో వున్నది మసీదు కాదని.. అది రామ జన్మభూమి అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ...

news

27న బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం.. అరుదైన దృశ్యం ఆవిష్కృతం

దేశంలో ఈ నెల 27న ఈ శతాబ్ధంలోనే అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. 2000 సంవత్సరం జులై ...