Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్యాచారాలకు నిలయంగా మారిన ఢిల్లీ.. ఇద్దరు మైనర్లు.. మతిస్థిమితం లేని మహిళపై?

సోమవారం, 10 జులై 2017 (09:43 IST)

Widgets Magazine
minor girl rape

దేశ రాజధాని నగరం ఢిల్లీ అత్యాచారాలకు నిలయంగా మారిపోతుంది. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంకా ఢిల్లీలో అకృత్యాల పర్వం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన మరో మూడు ఘటనలు మహిళల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు మహిళలపై అత్యాచారం జరగగా వీరిలో ఇద్దరు మైనర్లు వున్నారు. మరొకరు మతిస్థిమితం లేని మహిళపై కూడా కామాంధులు విరుచుకుపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో ఉండే 36 ఏళ్ల వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికపై తన కుమార్తె ఎదురుగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఘటన కన్నాట్‌ప్లేస్‌లో జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక మూడో ఘటన దారుణం. ఇది తూర్పు ఢిల్లీలో జరిగింది. 38 ఏళ్ల మతిస్థిమితం లేని మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ముగ్గురు రేపిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీ నాన్నకే సాధ్యం కాలేదు.. మద్యపానం ఎలా నిషేధిస్తారు జగన్?

జాతీయ ప్లీనరీ తెచ్చిపెట్టిన మహోత్సాహంలో వైకాపా అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ...

news

మార్కులు ఎక్కువ వేస్తానని బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం.. వీడియో తీసి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారిపోయాడు. తన వద్ద చదువుకునే ఓ దళిత ...

news

పాకిస్థాన్ కోరుకుంటే.. మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చు: చైనా కొత్త వాదన

డోక్లాం విషయంలో భారత్‌తో ఢీ అంటే ఢీ అంటూ హెచ్చరికలు చేస్తున్న చైనా కొత్త వాదనను తెరపైకి ...

news

నారా భువనేశ్వరికి దండం పెడతానంటున్న జగన్ చెల్లెలు.. ఎందుకు?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని ...

Widgets Magazine