బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (20:53 IST)

ప్రియుడితో రాసలీలలు.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది..

romance
ప్రియుడితో రాసలీలలు జరుపుతున్న అంతలోనే భర్త ఎంట్రీ ఇచ్చాడు. అంతే అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భాను అనే వ్యక్తికి స్వరూప అనే మహిళతో రెండు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. కిరణ్‌ ఢిల్లీలో కండక్టర్‌‌గా పనిచేస్తున్నాడు. స్వరూప ఓ ప్రముఖ ఛానెల్‌‌లో పనిచేస్తుంది.
 
అయితే… అదే ఛానెల్‌‌లో నారాయణ అనే వ్యక్తితో స్వరూపకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. 
 
ఇంకేముంది.. ఆఫీసు పేరు చెప్పి.. నారాయణతో నాటు సరసాలు ఆడేది స్వరూప. స్వరూపకు పిల్లలు లేకపోవడంతో.. నారాయణతో ఎప్పుడుపడితే అప్పుడు రాసలీలలు కొనసాగించేవాడు. 
 
ఈ విషయం భానుకు తెలిసింది. దీంతో వీరిద్దరినీ ఓయో రూంలో రెడ్‌ హ్యండెడ్‌‌గా పట్టుకున్నాడు. అనంతరం వారిని ఇనుప రాడుతో దాడి చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భానును అరెస్ట్‌ చేశారు.