Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరిది శవాన్ని భర్తతో కలిసి మోసిన వదిన.. ఎక్కడ?

మంగళవారం, 11 జులై 2017 (11:35 IST)

Widgets Magazine

పాము కరిచి మరిది చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు అన్నా వదినలు. అంతే వైద్యులు ఆంబులెన్స్ ఇవ్వలేదు. ఇక చేసేది లేక చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరోపక్క మరిది శవాన్ని భర్తతో కలసి మోసేందుకు ఆ వదిన సిద్ధమైంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్ అనే యువకుడిని ఓ పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. 
 
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర మృతి చెందాడని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యులు శవాన్ని గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇచ్చేది లేదన్నారు. బతిమాలినా ప్రయోజనం లేకపోవడంతో మృతుడి అన్న, వదినలు తామే శవాన్ని మోశారు. స్థానికుల సాయంతో రాజేంద్ర శవం గ్రామానికి చేరింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇద్దరు అధికారులపై వేటు పడింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు.. విపక్షాలకు పెళ్ళి చెడగొట్టడమే తెలుసు: నారా లోకేష్

ఏపీ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 90 రోజుల్లోనే రెండు కొత్త ఐటీ విధానాలు తీసుకొచ్చామని ...

news

జగన్‌తో భారతి ఎలా సంసారం చేస్తుందో.. షర్మిల తెలుసుకోవాలి.. కొల్లు రవీంద్ర

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపారు. అలాంటి ...

news

చైనాలో వరదలు.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. ట్రక్కు కూడా..

చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని టిబెట్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ...

news

అసెంబ్లీ సీట్ల పెంపు పక్కా.. ఏపీకి 225 సీట్లు గ్యారంటీ: చంద్రబాబు స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యంకాదనుకుంటున్న తరుణంలో కేంద్రం ...

Widgets Magazine