మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (21:39 IST)

51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు..

train tragedy
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 288 మంది మృతి చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. 
 
ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగించడం మొదలయ్యాయి.  రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగించడం మొదలయ్యాయి.