Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్... ఏంటిది అధ్యక్షా...?

గురువారం, 3 ఆగస్టు 2017 (16:18 IST)

Widgets Magazine
sunny leone

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన గోవా అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శృంగార తార సన్నీ లియోన్ ప్రమోట్ చేస్తూ వున్న ఓ కండోమ్స్ ప్రొడక్ట్ తాలూకు పోస్టర్లు గోవా ప్రభుత్వ బస్సుల్లో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది. 
 
బస్సులు ఎక్కిన మహిళలు చీర చెంగులను, చున్నీలను కళ్లకు అడ్డుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనితో గోవా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. క‌దంబ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్‌ బ‌స్సుల్లో స‌న్నీ లియోన్ న‌టించిన కండోమ్ ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్‌లు అతికించడం ఏంటి అధ్యక్షా అంటూ ప్రశ్నించింది. 
 
అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ ఆడ్రూ ఫ్రాన్స్ సిల్వెయిరా మాట్లాడుతూ.. అధ్యక్షా... ఈ సభలో కండోమ్స్ అనే పదం వాడవచ్చా అని అడిగి మరీ చర్చ లేవనెత్తారు. గోవా ప్రభుత్వ బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన సూచనల మేరకు ఆ ప్రకటన తొలగించే పనిలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆహారం ఇవ్వలేదు... ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం చేసిందో వీడియోలో చూడండి..

థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా ...

news

ఏపీలో ఏం చేసేది...? వాపోతున్న నాయకుడెవరు?

డిగ్గీ రాజా... దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పేరు బాగా ఫేమస్ అయ్యింది. ...

news

జీపులో అమ్మాయిని చూసి హస్తప్రయోగం చేశాడు.. నెటిజన్లకు షాకిచ్చిన విక్టిమ్.. ఎందుకు?

మహిళలపై అకృత్యాలు అధికమవుతున్నాయి. మహిళలను లోబరుచుకునేందుకు కామాంధులు ఏమాత్రం వెనకడుగు ...

news

అన్నాశాలై స్పెన్సర్ వద్ద ప్రమాదం.. బస్సుపై బోర్డు పడింది.. నలుగురికి గాయాలు (వీడియో)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం ...

Widgets Magazine