Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సవతి తండ్రి ఘాతుకం.. పదేళ్ల చిన్నారిపై రేప్.. ఐదునెలల గర్భవతిని చేశాడు..

ఆదివారం, 14 మే 2017 (16:07 IST)

Widgets Magazine
minor girl rape

సవతి తండ్రి బుద్ధి చూపాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై కన్నేశాడు. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రోహ్‌తక్‌లో శనివారం జరిగిన నిర్భయ ఘటనను మరువకముందే హర్యానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోహ్‌తక్‌కు చెందిన పదేళ్ల చిన్నారిపై సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చిన్నారి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకురావడంతో అసలు విషయం బయటపడింది. ఆ పాప ఐదు నెలల గర్భవతి అని.. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తనపై లైంగిక దాడిని చిన్నారి తల్లికి చెప్పడంతో.. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఓ యువతితో సహజీవనం.. మరో యువతితో పెళ్లి.. వరుడికి దేహశుద్ధి.. ఎక్కడ?

ఓ యువతితో ఐదేళ్ల సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి తగిన శాస్తి ...

news

కేజ్రీవాల్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారు: కపిల్ మిశ్రా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల ...

news

భార్య చనిపోయింది.. మద్యానికి బానిసయ్యాడు.. కన్నకూతుర్ని కాటేశాడు..

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా ...

news

ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడదీస్తాం..

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉండి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది హిజ్బుల్ సంస్థ. ఈ నేపథ్యంలో ...

Widgets Magazine