Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై తగ్గని అకృత్యాలు.. బీహార్‌లో 17ఏళ్ల బాలుడు ఓ యువతిని?

సోమవారం, 5 జూన్ 2017 (13:18 IST)

Widgets Magazine
rape victim girl

ఉత్తరప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణార్థం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు కరువైనాయి. యూపీలో మహిళలపై అకృత్యాలు చోటుచేసుకున్నా.. సీఎం ఆదిత్య యోగి ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి తాజాగా హర్యానాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అమ్మాయిలపై దుర్మార్గులు లైంగికదాడికి ఒడిగట్టారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని యమునానగర్‌ జిల్లాకు చెందిన యువతి(19)ని శనివారం ఓ బాలుడు(17) బలవంతంగా సమీపంలోని చేను వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి జరిపాడు. ఘటనను గమనించిన మరో వ్యక్తి కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆపై బాలుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇదే విధంగా అంబాలా జిల్లాలో మే 31న ఇంట్లో నిద్రిస్తున్న యువతి(18)ని ఓ వ్యక్తి కత్తి చూపి బెదిరించి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆమెపై లైంగికదాడి జరిపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముఖం చూసి చావు ఎప్పుడో చెప్పేసే వృద్ధురాలు.... తన ముఖం చూసుకుని తన చావు కూడా చెప్పేసింది...

బ్రహ్మదేవుడు తప్ప మన చావు ఎప్పుడనేది ఎవరికీ తెలియదంటారు. ఇది జగమెరిగిన సత్యమే. ఎవరు ...

news

ఊరకుంటలో శవమై తేలిన ఇద్దరు టీచర్లు.. ఆత్మహత్యా? హత్యా?

ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా ...

news

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం.. యడ్డీని సీఎంగా చూడాలనుకుంటున్నా: గాలి జనార్ధన్ రెడ్డి

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ...

news

భారత ఆర్మీలో ఇక మహిళలు- యుద్ధరంగంలో ఇక నారీమణులు

భారత ఆర్మీలో ఇక మహిళలు తుపాకీలు పట్టనున్నారు. అన్నీ రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్న ...

Widgets Magazine