ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... 120 మి.మీ వర్షం... రైల్వే లైన్లపై పడవలు

మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:30 IST)

ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలుగా ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా 120 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 
Mumbai-heavy-rains
 
భారీ వర్షాల  కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లింది. ఇక రైలు, రోడ్డు మార్గాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను పడవల ద్వారా చేరవేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు పంపింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్రపాలి వినూత్న ప్రయోగం: ''చిన్నారి డాక్టర్'' పేరుతో స్కూళ్లలో హెల్త్ క్లబ్‌లు

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా హనుమకొండ ప్రభుత్వ ...

news

పెళ్ళి కాలేదని దాన్నే కోసేసుకున్నాడు... ఆ తర్వాత...?!

పెళ్ళి కాని ప్రసాద్.. ఒక సినిమాలో ఈ క్యారెక్టర్‌లో వెంకటేష్‌ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ...

news

ఆయనంత మూర్ఖుడు లేరు? రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారో చూస్తా: జగన్

నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...

news

డోక్లామ్ నుంచి భారత్ దళాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు తెరపడింది..

భారత్-చైనాల మధ్య ఏర్పడిన డోక్లామ్ సమస్య తొలగిపోయింది. డోక్లామ్ నుంచి భారత్ తన దళాలను ...