శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (09:40 IST)

ఆ గ్రామంలో ఐదు రోజులు మహిళలు దుస్తులు వేసుకోరట.. భార్యతో భర్త ఒక్క మాట కూడా?

హిమాచల్ ప్రదేశ్‌లోని వీణా అనే గ్రామంలో ప్రజల జీవనశైలి వింతగా వుంటుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు విచిత్ర ఆచారాలను పాటిస్తుంటారు. ఏడాదిలో ఐదు రోజుల పాటు భర్త తన భార్యతో అస్సలు మాట్లాడడు. ఇక్కడి జనం ఆ ఐదుర

హిమాచల్ ప్రదేశ్‌లోని వీణా అనే గ్రామంలో ప్రజల జీవనశైలి వింతగా వుంటుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు విచిత్ర ఆచారాలను పాటిస్తుంటారు. ఏడాదిలో ఐదు రోజుల పాటు భర్త తన భార్యతో అస్సలు మాట్లాడడు. ఇక్కడి జనం ఆ ఐదురోజుల పాటు మద్యం జోలికి అస్సలు వెళ్లరు. ఇంతేకాదు సంవత్సరంలో 5 రోజులపాటు మహిళలు ప్రతీ పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు. ఒకవేళ ఇలా చేయకపోతే అశుభమని భావిస్తారు. 
 
గ్రామానికి కీడు వాటిల్లుతుందని నమ్ముతారు. ఆ ప్రాంతంలోకి రాక్షసులు ప్రవేశించి.. ప్రజలకు భయబ్రాంతులకు గురిచేశారని.. ఆ సమయంలో దేవతలు రాక్షసులను మట్టుబెట్టారని.. అందుకే భద్రవ్ సంక్రాంతి మాసాన్ని చెడునెలగా వారు భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్ సుందర ప్రాంతం. ఇక్కడ నెలకొన్న సహజ సౌందర్యాన్ని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడున్న వీణా అనే గ్రామంలో పాటించే సంప్రదాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.