Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంద్రాణి ముఖర్జీయాతో కార్తీ చిదంబరం లింకు.... ఎలాంటి సంబంధమంటే?

బుధవారం, 17 మే 2017 (15:27 IST)

Widgets Magazine
karti chidambaram

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 
 
చిదంబరంతో ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ మంగళవారం ఉదయం తనిఖీలు జరిపిన విషయం తెల్సిందే. ఓ మీడియా కంపెనీకి విదేశీ పెట్టుబడుల అనుమతుల మంజూరుకు సంబంధించిన వ్యవహారంలో కార్తీ చిదంబరం నిందితుడని ఎఫ్ఐఆర్ దాఖలైంది. 
 
కార్తీకి చెందిన సంస్థ 2008లో ఐ.ఎన్.ఎక్స్ మీడియా కంపెనీకి క్లియరెన్సులు అందడానికి అనువుగా వ్యవహరించిందన్నది ఆరోపణ. ఆ సమయంలో కార్తీ సంస్థ ఈ ఐ.ఎన్.ఎక్స్ మీడియా నుంచి రూ.10 లక్షల ముడుపులు అందుకున్నట్టు సమాచారం. 
 
ఈ కంపెనీ ఇంద్రాణీ ముఖర్జియా భర్త మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాకు చెందినది కావడం గమనార్హం. దీంతో ఇంద్రాణీతో కార్తీ చిదంబరం ఆర్థిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. ఈ డీల్ పూర్తి చేసేందుకు కార్తీ చిదంబరం భారీ మొత్తంలోనే ముడుపులు స్వీకరించినట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజనీ అలా అనుకోవడమే చిదంబరంకు తలనొప్పి తెచ్చి పెట్టిందా? బీజేపీ వ్యూహాలు వామ్మో..!?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రకరకాల కథనాలొస్తున్నాయి. కేంద్రమంత్రిగా కీలక ...

news

చంద్రబాబుకు పాలించే హక్కు లేదు... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : రాష్ట్రపతికి కట్జూ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు ...

news

యువతిని వేధించి.. పెళ్లి చెడగొట్టిన యువకుడు.. యాసిడ్ పోస్తానని బెదిరించడంతో?

బీఎస్సీ నర్సింగ్ చదువుకునే విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. వేధింపులే కాకుండా పెళ్లిని ...

news

అమెరికా వెన్నులో వణుకు... డోనాల్డ్ ట్రంప్‌కు కిమ్ జాంగ్ ఉన్ షాక్... అణు పరీక్ష సక్సెస్

అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ప్రపంచాన్ని వణికించి, పెద్దన్నగా చెలామణి అవుతున్న ...

Widgets Magazine