Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో తెలుసా? ఎపుడైన చూశారా? ప్రజలను ప్రశ్నించి సీఎం..

ఆదివారం, 2 జులై 2017 (14:30 IST)

Widgets Magazine
siddaramaiah

ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిత్యం వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం రేపాయి. ప్రజలను ఉద్దేశించి బ్లూ ఫిల్మ్ ఎపుడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. దీంతో వారు ఖంగుతిన్నారు. ఆయన ఇలాంటి ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందో ఓసారి పరిశీలిస్తే.. 
 
బెళగావి జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.."మీ బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసా? మీరు అడగండి. అసలు బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎప్పుడైనా ఒక్కసారైనా చూశారా? అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం లోపల మీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడు. 
 
అలాంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదు. వెంటనే దించేయాలి. ఇలాంటి వ్యక్తులు జనజీవనంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి సిగ్గులేని వ్యక్తి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చివరకు పంచె మాత్రమే మిగులుతుంది : వెంకయ్య నాయుడు చురకలు

"ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే"న‌ని కేంద్ర ...

news

వరుసకు బావా మరదళ్లు.. పెళ్ళికి ఒప్పుకోలేదని ఏం చేశారో తెలుసా?

వారిద్దరూ వరుసకు బావామరదళ్లు. కానీ, పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక జీవించడం వృధా అనుకున్న ...

news

గో సంరక్షణ పేరుతో హత్య.. బీజేపీ నేత అరెస్టు

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం ...

news

జే.శేఖర్ రెడ్డి డెయిరీలో తమిళ సిఎం పేరు...?

జే.శేఖర్ రెడ్డి. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టిటిడి వంటి ధార్మిక సంస్థల్లో ...

Widgets Magazine