Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి.. తొలిరాత్రి రోజున ఉరేసుకుని?

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:45 IST)

Widgets Magazine
Hang

పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేగాకుండా సూసైడ్ నోట్‌లో తన భార్యను తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాల్సిందిగా ఆ కొత్త పెళ్లికొడుకు కోరాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో మునిరాజు (30) అనే యువకుడికి.. ఆయన సోదరి కుమార్తెతో వివాహం అట్టహాసంగా జరిగింది. 
 
అయితే వివాహం తర్వాత తొలిరాత్రి కోసం దంపతులను గదిలోకి పంపారు. ఆ సమయంలో భార్యతో అంటీముట్టగానే వున్నాడు మునిరాజు. తెల్లవారుజామున ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అతడు రాసిన లేఖలో అక్క కుమార్తెతో వివాహం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. పెద్దలు బలవంతం చేయడంతోనే ఆమెను వివాహం చేసుకున్నానని.. తన తమ్ముడికి ఆమెనిచ్చి వివాహం చేయాలని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యను గొడ్డలితో నరికి... సూసైడ్ చేసుకున్న బీఎస్ఎఫ్ జవాను

భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను ...

news

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు ...

news

దడపుట్టిస్తున్న టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల్లో కదలిక

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం ...

news

సభ నుంచి బయటకు గెంటేసిన వెనక్కి తగ్గొద్దు : ఎంపీలకు చంద్రబాబు

రాష్ట్రానికి అన్యాయం జరిగిన చోటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు ...

Widgets Magazine