Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రేక్‌ఫాస్ట్‌లో 10 కేజీల బీఫ్ ఫ్రై ఆరగించి... బీఫ్ బ్యాన్‌పై చర్చించిన ఎమ్మెల్యేలు

గురువారం, 8 జూన్ 2017 (15:14 IST)

Widgets Magazine

దేశంలో వామపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఏది చేసినా వింతగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా గోవుల విక్రయాలపై నిషేధం విధించింది. అంటే పరోక్షంగా బీఫ్ విక్రయాలపై నిషేధమన్నమాట. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. అలాగే, చర్చకూడా సాగుతోంది.
beef fry
 
ఈ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ బీఫ్ బ్యాన్‌పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ క్యాంటీన్‌లో బీఫ్ ఫ్రైను ప్రత్యేకంగా తయారు చేశారు. సమావేశాలకు వెళ్లే ముందు ఎమ్మెల్యేలంతా బీఫ్ ఫ్రైని ఆరగించి, ఆ తర్వాత అసెంబ్లీలో బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు లోనికెళ్లారు. 
 
దీనిపై క్యాంటీన్ సిబ్బంది మాట్లాడుతూ, బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఉండటంతో ఎమ్మెల్యేలంతా వస్తారని భావించి... 10 కేజీల బీఫ్‌ను తీసుకొచ్చి బాగా రుచికరంగా వండామన్నారు. తాము చేసిన బీఫ్ ఫ్రైను ఆరగించిన తర్వాతే ఎమ్మెల్యేలు చర్చకు వెళ్లారని చెప్పారు. సమావేశంలో ఇష్టమైన ఆహారం తినకుండా అడ్డుకోవడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సిరియా బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

సిరియా దేశంలో చెలరేగిన అంతర్యుద్ధంలో పలువురు చిన్నారులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ...

news

మహిళా కండక్టర్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు.. ఎవరు? ఎక్కడ?

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి ...

news

సెక్స్ వర్కర్ కూతురు కల సాకారం అయ్యంది... న్యూయార్క్ వర్శిటీలో సీటు.. ఎందుకో తెలుసా?

కష్టాలు మానవజీవితంలో సహజమైపోయాయి. ధనవంతుడికి, మధ్యతరగతికి, పేదవారికి వారి వారి స్థాయిలకు ...

news

మైనర్ బాలికపై తండ్రి అత్యాచారపర్వం.. పూజ పేరుతో మంత్రగాడు కూడా...

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురుపై ఓ కిరాతక ...

Widgets Magazine