స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావ‌ర్క‌ర్‌కి శిక్ష విధించిన జైలులో కిర‌ణ్ బేడీ

శనివారం, 14 ఏప్రియల్ 2018 (17:56 IST)

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ ఇటీవ‌ల అండ‌మాన్ సెల్లూలార్ జైలుని సంద‌ర్శించారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వీర్ సావ‌ర్క‌ర్‌ను ఈ జైలునే ఉంచారు. వీర్ సావార్క‌ర్‌తో పాటు 620 స్వాతంత్ర్య సమరయోధులను ఒకే జైలు గ‌దిలో బంధించారు.
kiranbedi
 
ఒక్క‌సారి ఆలోచించండి...620 మందిని ఒకే జైలు గ‌దిలో ఉంచారంటే.. వారు ఎంతగా నరకం అనుభవించివుంటారో. ప్ర‌స్తుతం కిర‌ణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉంటూ త‌న‌దైనశైలిలో ఉత్త‌మ ప‌రిపాల‌న అందించేందుకు గ‌ట్టిగా కృషి చేస్తున్నారు. గ‌తంలో జైలు ఉండే ఖైదీలు ఎదుర్కొటున్న స‌మస్య‌లు.. వాటిలో చేయాలిసిన మార్పులు గురించి త‌మ అభిప్రాయాన్ని తెలియ‌చేశారు. దీనిపై మరింత చదవండి :  
అండమాన్ సెల్యులార్ జైల్ పుదుచ్చేరి Pondicherry కిరణ్ బేడీ Kiran Bedi Andaman Cellular Jail

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ మానవ మృగాలను ఉరితీయాలి : ఐక్యరాజ్య సమితి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో అత్యాచారం, హత్యకు గురైన 8 ఏళ్ల చిన్నారి అసిఫా ఘటనపై ...

news

వెంకన్న సాక్షిగా దీక్ష .. టీడీపీ అంటే ఏంటో దేశానికి తెలియజేస్తాం : చంద్రబాబు

తిరుమల వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ...

news

సెన్సేషన్ కోసం కాదు.. న్యాయం కోసం పోరాడాలి : శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేసిన నటి శ్రీరెడ్డి. తన పట్ల మూవీ ...

news

రేప్ చేస్తే కొట్టి చంపేసినా కేసులు పెట్టకూడదు : పవన్ కళ్యాణ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా ...