Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు... ఎక్కడ?

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (15:29 IST)

Widgets Magazine
sex workers

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదీ కూడా ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలోనే. ఇంతకీ సెక్స్ వర్కర్ల వ్యవహారాన్ని పరిశీలిస్తే... 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆసియాలోనే రెడ్ లైట్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో వందలాది మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. అయితే, దసరా పండగ నేపథ్యంలో కోల్‌కతాలో దుర్గా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తుండటం ఆనవాయతి. ఈ సందర్భంగా మత్స్యశాఖ ప్రతి యేటా ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తుంది. ఈ ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్లు చెఫ్‌లుగా సెక్స్ వర్కర్లు పనిచేయనున్నారు. 
 
ఈ విషయాన్ని ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సౌమ్యజిత్ తెలిపారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, సెక్స్ వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి పాటుపడుతున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్సీ), ఎన్జీవో సంస్థలు ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుపై తమతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు.
 
ఈ మేరకు సెక్స్ వర్కర్లను చెఫ్‌లుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. డీఎంఎస్సీలో రిజిస్టర్ అయిన సెక్స్ వర్కర్ల సంఖ్య 1.3 లక్షల మంది. దుర్గా పూజల సమయంలో కోల్‌కతాలోని ఎనిమిది ప్రాంతాల్లో, బెంగళూరులోని రెండు చోట్ల ఫుడ్ పెవిలియన్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఫిషరీస్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ అధికారులు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తితిదే ఈఓకు చేతులు జోడించి దణ్ణం పెట్టిన సీఎం...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు ...

news

అవినీతిలో పాకిస్థాన్ కంటే భారత్ ముందు.. ఆసియాలో టాప్

ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ...

news

అధిక బరువు వల్లే పీఎస్ఎల్వీ రాకెట్ విఫలం : డైరెక్టర్ శివకుమార్

ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-39 ప్రయోగం విఫలం ...

news

తెలుగు రాష్ట్రాలకు మోడీ టోపీ... హరిబాబుకు నిరాశ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు ...

Widgets Magazine