ప్రేయసిని గదికి తీసుకొచ్చిన ప్రియుడు... వారు చూశారనీ 11 సార్లు కత్తితో పొడిచాడు.. ఎందుకని?

సోమవారం, 24 జులై 2017 (10:27 IST)

murder

ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు తన గదికి తీసుకొచ్చిన ప్రియుడు... ఆ తర్వాత గది తలుపులు వేశాడు. ఇంతలో అనుకోని పరిణామం ఎదురైంది. ఓ కిటికీలోనుంచి ప్రియురాలి తల్లిదండ్రులు చూశారు. దీంతో ఖంగుతున్న ప్రియుడు... ప్రియురాలిని 11 సార్లు విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ఇద్దరూ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. అయితే, ప్రియురాలితో ఏకాంతంగా గడపాలని భావించిన ప్రియుడు.. ఆమెను తన గదికి ఎవరూ చూడకుండా తీసుకొచ్చారు. ఇంతలో ఆ యువతి కుటుంబీకులు గది కిటికీలు తెరిచి వారిని చూశారు. దీంతో భయంతో బెదిరిపోయిన ప్రియుడు... పక్కనే ఉన్న చాకుతో ఆమెను 11 సార్లు విచక్షణా రహితంగా పొడిచి హత్యచేశాడు. 
 
తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనపై దౌరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన యువకునికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నీ భార్యను అమ్ముకో.. భార్యల విలువ రూ.12వేల కంటే తక్కువైతే?

స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఓ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ...

news

అంతరిక్షయోధుడు ఇకలేరు.. ఇస్రో మాజీ చీఫ్‌ కన్నుమూత

అంతరిక్షయోధుడిగా పేరుగడించిన ఇస్రో మాజీ చీఫ్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఉడిపి ...

news

మతిమరుపు రోగులకు ఓ గ్రామం...

మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ...

news

బావతో వివాహేతరసంబంధం... అడ్డొస్తున్నాడనీ భర్తను ఏం చేసిందో తెలుసా?

వివాహేతర సంబంధంమాయలో పడిన ఓ భార్య.. కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ ...