Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ యేడాది మిస్ ఇండియా ఎవరు?

సోమవారం, 26 జూన్ 2017 (15:16 IST)

Widgets Magazine

ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో కన్నులపండువగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్ ఇండియా-2017 కిరీటాన్ని హర్యానా బ్యూటీ మానుషి మానుషి కైవసం చేసుకోగా, తొలి రన్నరప్‌గా మిస్ జమ్మూ సనా దువా, రెండో రన్నరప్‌గా మిస్ బీహార్‌ ప్రియాంక కుమారి నిలిచారు.
Manushi Chhillar
 
ఈ ఫలితాల అనంతరం మానుషి మాట్లాడుతూ ఒక విజన్‌తో తాను సాగించిన జర్నీ ఫలించిందని హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 30 మంది వివిధ రాష్ట్రాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొనగా, తుది పోటీలో ఆరుగురు నిలిచారు. 
 
బాలీవుడ్‌ ప్రముఖులు రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు. మిస్‌ వరల్డ్‌ 2016 స్టిఫానీ డెల్‌ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రణ్‌బీర్, అలీ భట్, సింగర్ సోనూ నిగం ఆడియెన్స్‌ను తమ ఫెర్మార్మెన్స్‌తో అలరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డ్యూటీకని వెళ్లి మామిడితోటలో శవమై తేలాడు... ఎలా?

విధులకు వెళుతున్నట్టు చెప్పి మామిడి తోటలోకి వెళ్లిన ఓ వ్యక్తి చివరకు శవమై తేలాడు. ఓ ...

news

గర్భంతో విద్యాలయాలకు రావడానికి వీల్లేదట... అధ్యక్షుడి ఆదేశం

ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి టాంజానియా దేశం. ఈ దేశంలో పేదరికంతో పాటు ఉపాధి ...

news

అక్రమ సంబంధం వీడియో... ఆ తెలంగాణ నాయకుడిని పిచ్చివాడిని చేస్తోందా?

ఓ వివాహిత మహిళతో ఓ రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కొందరు కుర్రాళ్లు వీడియో ...

news

వివాహేతర సంబంధం వద్దన్నదనీ... చెల్లి భర్త ఏం చేశాడో తెలుసా?

భర్తను కోల్పోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత పాశవికంగా హత్య ...

Widgets Magazine