Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? మేనకా గాంధీ ఆశ్చర్యం

శుక్రవారం, 30 జూన్ 2017 (11:00 IST)

Widgets Magazine

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే! అంటూ కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఫేస్‌‌బుక్‌ లైవ్‌ సెషన్‌‌లో పురుషుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానమిచ్చారు. 
 
మగవాళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఏ మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకోవడం కంటే పరిస్థితులను ఎందుకు చక్కదిద్దుకోవడం లేదు? అయినా తాను పురుషుల ఆత్మహత్యల గురించి ఎప్పుడూ వినలేదు, చదవలేదు అంటూ పేర్కొన్నారు. దీంతో లైవ్‌లో వ్యక్తి ఆశ్చర్యపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వనజాక్షి గీత దాటలేదు.. చింతమనేనిపై చర్య తీసుకోవాల్సిందే...

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. ...

news

ప్రశ్నిస్తానన్న మొనగాడు పత్తాలేకుండా పోయాడు: పవన్‌పై రోజా విమర్శలు

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా విమర్శనాస్త్రాలు ...

news

భారత్ - చైనా దేశాల మధ్య టెన్షన్.. టెన్షన్... భారీ సంఖ్యలో బలగాల మొహరింపు

భారత్, చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు భారీ సంఖ్యలో ...

news

వారణాసిలో దారుణం.. 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళపై గార్డు అత్యాచారం

పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ ...

Widgets Magazine