సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (13:08 IST)

పదవ తరగతి బాలికపై అత్యాచారం.. రెండు నెలల గర్భవతి?

అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్​‌లో 10వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్​ యజమాని అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. 
 
నిందితుడు పురుషోత్తమ్ శర్మపై మంగళవారం ముహానా పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు తెలిపారు.