Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫూటుగా తాగిన ఫ్రెండ్స్.. డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడని స్నేహితుడినే చంపేశాడు..

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:36 IST)

Widgets Magazine

ముంబై నగరంలో మహిళలపై అఘాయిత్యాలతో పాటు నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాను కోరిన పాటకు డ్యాన్స్ చేయలేదనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడినే కొట్టి చంపేసాడు ఓ దుండగుడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 14న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

సుబ్రబేన్ అంథేరీకి చెందిన అంకుష్ జాదవ్ అతని స్నేహితుడు శ్రీవథాక్థర్‌లు కలిసి ఫూటుగా తాగారు. మద్యం మత్తులో ఉన్న సమయంలోనే శ్రీవథాక్థర్ తన స్నేహితుడు జాదవ్ ను డ్యాన్స్ చేయాలని కోరాడు.
 
కానీ జాదవ్ తాను డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన వాగ్వివాదం గొడవకు దారితీసింది. ఈ గొడవను పక్కనున్న స్నేహితులు కూడా ఆపలేకపోయారు. శ్రీవథాక్థర్ ఆగ్రహంతో జాదవ్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అంకుష్ యాదవ్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ జాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నమ్మ ఎఫెక్ట్.. గూగుల్ రివ్యూలో కిందిస్థాయికి పడిపోయింది.. భద్రత నో అంటూ..?

చిన్నమ్మ శశికళ ఎఫెక్ట్‌తో గోల్డెన్ బే రెసార్ట్‌కు చెడ్డపేరొచ్చింది. ఒక్కసారిగా గోల్డెన్ ...

news

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ ...

news

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చింది.. నాడీ పనిచేయలేదు.. డాక్టర్ రామసీత

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్. ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ...

news

చిన్నమ్మ దొంగ.. జైలుకెళ్లిన శశి పాట ఇక ఆపండి.. మీడియాపై నెటిజన్ల ఫైర్.. జనాల్ని పిచ్చోళ్లు చేయొద్దు..

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ప్రజల పక్షాన నిలిచిన పన్నీర్ సెల్వంను పక్కనబెట్టి.. చివరి ...

Widgets Magazine