Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెస్ట్ రూమ్‌కు వెళుతూ కాలు తొక్కిన తల్లి.. కుకింగ్ ప్యాన్‌తో కొట్టిచంపిన కసాయి కొడుకు

సోమవారం, 3 జులై 2017 (12:40 IST)

Widgets Magazine
cooking pan

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు కేఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో 85 యేళ్ళ గోవిందమ్మ తన కుమారుడు సుందరం (52)తో కలిసి నివశిస్తోంది. శుక్రవారం వేకువజామున 4 గంటలకు రెస్ట్‌రూమ్‌కు వెళ్తూ కుమారుడి కాలును తొక్కింది. 
 
దాంతో కోపం వచ్చి పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో ఆమె తలపై కొట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడి మోజులో ఇద్దరి పిల్లల తల్లి... అందుకే తిరుమల చిన్నారి కిడ్నాప్... ఇదీ స్టోరీ(వీడియో)

అక్రమ సంబంధం ఎంతటి పనినైనా చేయిస్తుంది. అది అందరికీ తెలిసిందే. వావివరసలు మరిచిపోయి ...

news

టేకాఫ్ అయిన వెంటనే పనిచేయని ఏసీ వ్యవస్థ.. పేపర్లే విసనకర్రలు...

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణికులను తీవ్రఅవస్థలకు ...

news

రాష్ట్రపతి ఎన్నికల్లో మెగాస్టార్ మొదటి ఓటు... వ్యతిరేకమా..? అనుకూలమా..?

సినిమాల్లో బిజీ అయిపోయిన తరువాత చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ ...

news

పేరుకే స్పా సెంటర్... లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎక్కడ?

స్పా సెంటర్ పేరుతో లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం ...

Widgets Magazine