Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం... మంచి నిర్ణయం తీసుకోండి.. శశి వర్గీయులకు ఓపీఎస్ లేఖ

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:09 IST)

Widgets Magazine
panneerselvam

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన ఈ లేఖ విడుదల చేశారు. 
 
పార్టీలో వివాదాలు తాత్కాలికమని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు. 
 
అమ్మ అసంపూర్తిగా మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనులపై దృష్టి పెట్టాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఏ పార్టీ మద్దతు, సహకారం లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నమ్మ తలరాతను మార్చిన సుప్రీం తీర్పు.. సీఎం కుర్చీ అంగట్లో సరుకు కాదంటూ...

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై నెటిజన్లు పన్నీటి జల్లు కురిపిస్తున్నారు. ...

news

పళని స్వామి సీఎం ఐతే చిన్నమ్మ చేతిలో కీలుబొమ్మే.. పన్నీర్ రాజీనామా వెనక్కి తీసుకోవచ్చట..!?

తమిళనాట రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించేట్లు లేదు. ...

news

శశికళ తీర్పుతో జగన్ లోటస్ పాండ్‌లో భూకంపం వచ్చింది... బోండా

అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ మోహన్ ...

news

జైలులో చిన్నమ్మకు హైఫై వసతులుండవ్.. కామన్ రూమే ఇవ్వాలి: సుప్రీం కోర్టు ఆదేశాలు

దేశం మొత్తాన్ని తమిళనాడు వైపు తిరిగి చూసేలా చేసిన ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి.. ...

Widgets Magazine