లైఫ్ ‌స్టైల్ మారడం వల్లే వ్యాధులు : ప్రధాని నరేంద్ర మోడీ

ఆదివారం, 29 అక్టోబరు 2017 (16:32 IST)

Narendra Modi

మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు జీవితకాలం చివర్‌లో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్నపిల్లలకు రావడం బాధ కలిగిస్తోందన్నారు. దీనికి లైఫ్ స్టైల్ మారడమే కారణమన్న మోడీ… వ్యాయామంపై దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియాకు యోగా ఉపయోగపడుతుందన్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను మోడీ అభినందించారు. 
 
అలాగే, వచ్చే 2022కల్లా ప్రతీ రైతు యూరియా వాడకాన్ని 50 శాతం తగ్గించుకునేలా పని చేయాలని ఆయన కోరారు. యూరియా వాడకం తగ్గిస్తే… దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదని… భూమి కూడా… సారం కోల్పోకుండా ఉంటుందన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒక్క ఫోన్ కాల్.. వారి జీవితాల్లో వెలుగులు నింపింది

ఒక్క ఫోన్‌కాల్‌.. ఒకే ఒక్క ఫోన్‌కాల్ వారి జీవితాల‌ను మార్చేసింది. త‌మ‌ స‌మ‌స్య‌ల ...

news

తెలంగాణ నలుగురి చేతిలో ఉంది.. 4 కోట్ల మంది ఏకం కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నలుగురు సభ్యులు కలిగిన ఓ కుటుంబం చేతిలో ఉందని, వారి నుంచి విముక్తి ...

news

నాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల.. నేడు చంద్రబాబుకు రేవంత్ : ఎల్. రమణ

నాడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే ఇపుడు పార్టీ అధినేత, ...

news

రేవంత్ రెడ్డి రాజీనామాతో నల్గొండ టీడీపీ ఖాళీ...

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రేవంత్ ...