Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చాలా బ్యూటీగా ఉన్నావ్.. నా కోర్కె తీరిస్తే హీరోయిన్‌గా ఛాన్సిస్తా...

గురువారం, 10 ఆగస్టు 2017 (08:49 IST)

Widgets Magazine
rape victim

సినీ ఛాన్స్‌ కోసం ఓ దర్శకుడు వద్దకు వెళ్లిన ఓ విద్యార్థినికి ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. సినీ ఛాన్స్ అడిగితే కోర్కె తీర్చమన్నాడు. చాలా బ్యూటీగా ఉన్నావ్.. హీరోయిన్‌గా అవకాశం ఇస్తా.. ఇందుకు నా కోర్కె తీర్చాలని కోరాడు. దీంతో షాక్‌కు గురైన ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఓ అమ్మాయి పూణే నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుకుంటోంది. సెలవుల్లో తన స్వగ్రామమైన జెజూరీకి వచ్చిన అమ్మాయికి వాట్సాప్‌లో తాము కొత్తగా నిర్మించనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో సినిమాలో నటించాలనే తన కలను నిజం చేసుకుందామని భావించిన కళాశాల విద్యార్థిని... అడిషన్స్ కోసం పూణేకు వచ్చింది 
 
ఆ తర్వాత మెసేజ్‌లో పేర్కొన్నట్టుగా కాలేవాడీలోని తప్కీర్ చౌక్‌ చిరునామాకు వెళ్లి అక్కడ సినీదర్శకుడు అప్పా పవార్‌ను కలిసింది. దర్శకుడు కాస్తా ఆడిషన్ చేయకుండానే తన లైంగిక కోరిక తీరిస్తే సినిమాల్లో నటించేందుకు పలు అవకాశాలు కల్పిస్తానని హామీఇచ్చాడు. దర్శకుడి మాటలతో షాకింగ్‌కు గురైన కళాశాల అమ్మాయి భయంతో అక్కడి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pune Director Lieu Direcotr Film Role Sexual Favours Girl Student

Loading comments ...

తెలుగు వార్తలు

news

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి ...

news

తిరుమలకు తుపాకీతో కారులో... అడిగితే సైలెంటుగా కూర్చున్న కపుల్...(వీడియో)

తిరుపతిలోని అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మరోసారి తనిఖీల్లో తుపాకీ లభ్యమవ్వడం తీవ్ర ...

news

రోజా... నువ్వు దానికి పనికిరావు.. జగన్ మోహన్ రెడ్డి?

ఇప్పటికే రోజాపై కోపంతో ఉన్నారు జగన్. వైసిపిలో రెండవ స్థాయి నేతగా ఎదగాలన్న ఆశతో రోజా ఉంటే ...

news

జగన్ నీకది కోసేస్తాం.. ఎవరు?

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కొంతమంది ...

Widgets Magazine