Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి గాలింపు... ఎందుకో తెలుసా?

సోమవారం, 12 జూన్ 2017 (09:21 IST)

Widgets Magazine

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి దేశీయ అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పబ్బులు, మాల్స్‌కెళ్లే అమ్మాయిలు వద్దనే వద్దని ఆమె భీష్మించి కూర్చొన్నారు. ఇంతకీ దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి ఎందుకు గాలిస్తున్నారో తెలుసా? 
 
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ దంపతులకు ఉన్న భారీ సంతానంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లీడు సమయం వచ్చింది. వారికోసం అచ్చమైన గ్రామీణ అమ్మాయిలను చూస్తున్నట్టు లాలు సతీమణి రబ్రీదేవి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్‌లకు వివాహ సమయం దగ్గర పడిందని భావించిన ఆమె వారి కోసం మాల్స్‌కు వెళ్లే అమ్మాయిలను కాకుండా గ్రామీణ యువతులను చూస్తున్నట్టు తెలిపారు. 
 
తనకు సినిమాలకు, మాల్స్‌కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలు నచ్చరన్నారు. తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని, తనలాగా బయట పనులను చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీ చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇల్లు కావాలని దంపతులు వస్తున్నారా.. తాళాలు పగుల్తాయ్ జాగ్రత్త..!

మనుషులు మంచివాళ్లుగా ఉండటానికి, మంచివాళ్లు కూడా చెడ్డవాళ్లుగా, దొంగలుగా, భ్రష్టులుగా ...

news

భారత ప్రభుత్వం చేయలేని పని జనం చేశారు.. మాల్యాను దొంగ దొంగ అన్నారు.. ముఖం మాడ్చుకున్న మాల్యా

భారత్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన 420 పారిశ్రామిక జలగ ...

news

పోర్న్ సైట్లు చూసి అడ్డంగా బుక్కైన అమెరికా ప్రజా ప్రతినిధి..

పోర్న్ సైట్లు చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. చిన్నారుల నుంచి దేశాధినేతల వరకు ...

news

కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసు : జాత్యంహకారి ఉరిశిక్షే సరి

అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్‌ను హత్య కేసులో ప్రధాన ...

Widgets Magazine