Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీకేం పనిలేదా? రజినీకాంత్ గురించి నన్నడుగుతారే? రాధిక ఫైర్

శనివారం, 30 డిశెంబరు 2017 (15:12 IST)

Widgets Magazine
radhika

ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా తలైవా రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపైనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులే కాదు చాలామంది సహచర నటీనటులు కూడా కోరుకుంటున్నారు. తమిళనాడు హీరోయిన్ రాధిక కూడా రజినీకి అభిమానే. ఆమె పాపులర్ హీరోయిన్ అయినా తలైవాకు అభిమానే. అయితే గత నాలుగురోజుల నుంచి రజినీ అభిమానులతో సమావేశం అవుతుండటంతో కొంతమంది సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో తమిళ ఛానళ్ళు డిబేట్‌లను ప్రారంభించాయి.
 
డిబేట్‌లో ఇప్పటివరకు చాలామందే పాల్గొన్నారు. అయితే రాధికను డిబేట్‌కు ఒక ప్రముఖ ఛానల్ ఆహ్వానించిందట. అది కూడా రెండురోజులుగా అర్థరాత్రి, తెల్లవారుజామునే అలా వేళాపాళా లేని సమయంలో ఫోన్ చేసి విసిగించడం ప్రారంభించిందట. దీంతో రాధికకు చిర్రెత్తుకొచ్చింది. మీకేం పనిలేదా.. రజినీ రాజకీయాల్లోకి వస్తే నాకేంటి.. రాకుంటే నాకేంటి అని ప్రశ్నించిందట. తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనవసరంగా రజినీ విషయం పట్టుకుని ఎందుకు రాద్దాంతం  చేస్తున్నారని మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కిందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మ గదిలో సోదాలు.. జయలలిత వీడియో నమ్మశక్యంగా లేదు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో ఐటీ ...

news

పవన్ సీఎం పోస్ట్- చర్చా కార్యక్రమం నుంచి జ్యోతిష్కుడు పరార్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు లేవని చెప్పిన జ్యోతిష్కుడు వేణు స్వామి ఓ ...

news

భీమవరంలో అశ్లీలనృత్యాలు- బీజేపీ ఎంపీ గోకరాజు సోదరుడు స్టెప్పులు (వీడియో)

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కళ వచ్చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి ...

news

పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌కు కాల సర్పదోషం.. సీఎం యోగం లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కాలసర్ప దోషం వుందని.. దాని నుంచి తప్పించుకుంటేనే 2019 ...

Widgets Magazine