Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలిక బట్టలు విప్పించి 'ప్రైవేట్ పార్ట్‌'లో చేయి పెట్టిన లేడీ టీచర్.. ఎందుకంటే?

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (09:08 IST)

Widgets Magazine

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల పట్ల ప్రేమగా ఉంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విచక్షణకోల్పోయి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తమ వికృత చేష్టలతో విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంగా ఓ విద్యార్థినిని నగ్నంగా చేసి.. ఆ బాలిక ప్రైవేట్ భాగంలో మహిళా ఉపాధ్యాయురాలు చేయి పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. 
 
ఉపాధ్యాయ లోకానికే మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన రూర్కీలో సంచలనం రేపింది. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో షెఫాలీ అనే ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తోంది. అయితే, ఈ బాలికకు పరీక్షల్లో ఒకటిన్నర మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో ఆ బాలికను ఉపాధ్యాయురాలు కొట్టడమేకాకుండా ఆమె బట్టలు విప్పించి, ప్రైవేట్ భాగాలపై చేతులు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. 
 
దీనిపై బాధిత బాలిక మాట్లాడుతూ... తనకు పరీక్షల్లో ఒకటిన్నర మార్కులు తక్కువగా వచ్చాయని షెఫాలీ మేడం బలవంతంగా తన బట్టలు విప్పించి, తాకరాని చోటల్లా తాకి చిత్రహింసలకు గురిచేసిందనీ బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, ఇలాంటి నీచపు చర్యకు పాల్పడిన విద్యార్థిని దుస్తులు విప్పించిన ఉపాధ్యాయురాలు షెఫాలీని తక్షణం సస్పెండ్ చేసినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వాడు మనిషి కాదు పశువు... గోవుతో సెక్స్...

వేదభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు అత్యంతహీనంగా ప్రవర్తించాడు. దైవంగా ...

news

మంచి దొంగ ఇలాగే ఉంటాడేమో. దొంగిలించి మీరేం బాధపడొద్దంటాడు

దొంగల్లో పరివర్తన చెందిన దొంగల గురించి మనం చాలా కథల్లో, సినిమాల్లో చదివి, చూసే ఉంటాం. ...

news

మీరు నాకు పితృసమానులు.. మోదీ లేఖతో ప్రణబ్ ఫిదా

దేశ చరిత్రలో రెండు భిన్న మార్గాలు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలను నమ్మిన ఇద్దరు అత్యున్నత ...

news

రాజకీయాలొద్దు. కాస్త జాగ్రత్తపడితే అమెరికాలో మనకే అధికంగా గ్రీన్ కార్డులు

అననుకూలతల మధ్య కూడా అనుకూలతలు దాగి ఉండి సరిగా వినియోగించుకుంటే ఎంత మేలు కలుగుతుందో ...

Widgets Magazine