Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళలపై రేప్‌లను ఆపలేం.. ఇళ్లకు తాళాలేయమంటారా...?

గురువారం, 11 మే 2017 (15:55 IST)

Widgets Magazine

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపడం ఎవరివల్లా కాదంటూ భాజపా నాయకుడు, రాజస్థాన్ మంత్రి కాళిచరణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఇటీవలే నగల దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి నగల దుకాణ యజమాని కుమార్తె పైన అత్యాచారం చేశాడు. దీనిపై మీడియా మంత్రిని ప్రశ్నలడిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయనీ, వీటిని మీరు ఎలా అడ్డుకుంటారంటూ మీడియా ప్రశ్నలు సంధించింది. 
 
విలేకరుల ప్రశ్నలతో మండిపడ్డ మంత్రి... అత్యాచారాలను ఆపడం ఎవరితరం కాదు అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. అంతేకాదు... అత్యాచారాలను ఆపాలంటే ప్రతి ఇంటికి తాళం వేస్తే సరిపోతుందనీ, ఆ పనిని చేయమంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా వారితో గొంతు కలిపాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సోనియాకు ఏమైంది? ఐదు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ...

news

తమిళనాట రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తలైవా!

తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకానుందా? అవుననే అంటున్నారు తమిళ సూపర్ స్టార్ ...

news

భారత్ పెయిన్స్ కిల్లర్స్ వాడుతున్న ఐఎస్ టెర్రరిస్టులు.. చిన్నపిల్లలకు ఆయుధాలిచ్చి.. ఈ మాత్రల్ని కూడా?

భారత్‌లో తయారయ్యే మాత్రలు ఐఎస్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్నాయట. భారత్‌లో తయారై.. లిబియాలోని ...

news

నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తెలియదు.. అందుకే ఈ విషాదం : మంత్రి నారాయణ

తన కుమారుడు నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తనకు తెలియదని, అసలు తనకు ఎపుడూ అనుమానం ...

Widgets Magazine