Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భక్తురాలి సాయంతో యువతిపై కీచక బాబా అత్యాచారం...

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (11:12 IST)

Widgets Magazine
Sitapur Siyaram Das

మహిళా భక్తురాలి సహాయంతో ఓ కీచక బాబా మరో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాష్ట్రానికి చెందిన సీతాపూర్‌ బాబా అలియాస్ మహంత్ సియారామ్ దాస్‌లు పలు విద్యాసంస్థలను నడుపుతున్నాడు. ఈయనపై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే 21 ఏళ్ల దళిత యువతిని ఆమె బంధువు ఒకరు, బాబా పరమ భక్తురాలు రింటూ సింగ్‌ అనే మహిళకు అమ్మేసి వెళ్లిపోయాడు. ఆపై ఆ యువతిని రింటూ సింగ్ బాబా దగ్గరకు తీసుకెళ్లి అప్పగించింది. ఇక అప్పటి నుంచి 8 నెలలపాటు తన ఆశ్రమంలో యువతిపై సియారామ్‌ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఇదిలావుండగా, ఆ కీచక బాబా అరాచకాన్ని తట్టుకోలోని ఆ యువతి కంట్రోల్‌ రూంకి సమాచారం అందించటంతో వ్యవహారం వెలుగు చూసింది. బాబా దగ్గరికి వచ్చిన మరికొందరు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి చెబుతోంది. ఈ క్రమంలో ఆగ్రాలో ఓ స్థల వివాదంలో సెటిల్‌మెంట్‌కు వెళ్లిన సియారామ్‌ను మాటు వేసి సీతాపూర్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నమ్మించి.. ఆపై వంచించి.. రేప్ ఘటన వెలుగులోకి ఇలా..

నెల్లూరు జిల్లా కనిగిరిలో ఓ బీఎస్సీ విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు జరిపిన అత్యాచార ...

news

మైనర్ బాలికపై పాలీసు వాహనంలోనే కీచరకపర్వం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో కీచకపర్వం జరిగింది. సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే ...

news

కనిగిరి కీచకపర్వంపై కన్నీళ్లు పెట్టుకున్న నన్నపనేని.. వీధికుక్కల్లా, ఊరకుక్కల్లా..?

కనిగిరి కీచకపర్వంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. మహిళలపై ...

news

యుద్ధం ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమై పోతుంది : అమెరికా

అమెరికా తమ మీద యుద్ధాన్ని ప్రకటించిందన్న ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో ఆరోపణను ...

Widgets Magazine