Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా భార్య పన్ను ఊడిపోయింది.. వాట్సాప్‌లో పెడతానన్నాడు

గురువారం, 30 నవంబరు 2017 (11:02 IST)

Widgets Magazine
poison

సోషల్ మీడియా ప్రస్తుతం అన్నీ వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ స్కిన్ స్పెషలిస్ట్ భార్యను ఆటపట్టించాడు. తన భార్య దంతాలు ఊడిపోయాయని.. నా భార్య ముసలిదైపోయిందని.. పళ్లు ఊడిపోయాయని కామెంట్ చేసి వాట్సాప్‌లో పెట్టేస్తానని చెప్పాడు. అంతే స్కిన్ స్పెషలిస్ట్ భార్య విషం తాగేసింది. ఈ ఘటనలో స్కిన్ స్పెషలిస్ట్ భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన డాక్టర్ నళిన్ పాట్నీ స్కిన్ స్పెషలిస్ట్. అతని భార్య సోనాకు దంత సమస్య కారణంగా.. దానిని తొలగించి కొత్తది అమర్చారు. పన్ను పాడు కావడంతో కొత్త పన్ను పెట్టిన విషయంపై భార్య సోనాను నళిన్ ఆటపట్టించడం మొదలుపెట్టాడు. 
 
పన్ను తొలగించిన ఫోటోను వాట్సాప్‌లో పెడతానని.. క్యాప్షన్ కూడా నా భార్య ముసలిదైపోయిందని.. పళ్లు ఊడిపోయానని రాస్తానని సరాదా చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనా గదిలోకి వెళ్లి కాసేపటికి తర్వాత బయటికి వచ్చి విషం తాగానని చెప్పాడు. దీంతో షాక్ అయిన నళిన్ ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ సోనా మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్ మెట్రోలో జేబుకు స్మార్ట్ కోత... ఎలా?

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భాగ్యనగరి వాసులు ...

news

మెట్రోకి భాగ్యనగరి వాసుల ఫిదా

హైదరాబాద్ మెట్రో రైల్ జర్నీకి భాగ్యనగరి వాసులు ఫిదా అయిపోయారు. బుధవారం నుంచి అందుబాటులోకి ...

news

మొదటిరోజే హైదరాబాద్ మెట్రో రైల్లో ఫైన్లతో బాదుడే బాదుడు...

రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లేనివారు, తెలియకుండా రిజర్వుడు బోగీలో ఎక్కేవారికి టికెట్ ...

news

ఆర్కే నగర్ బైపోల్ : 184వ సారి బరిలో 'ఎలక్షన్‌ కింగ్'

సాధారణంగా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు మహా అయితే ఐదారు సార్లు పోటీ చేసి విరమించుకుంటారు. ...

Widgets Magazine