Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేప్ చేసిన వాడితో గర్భం... అబార్షన్ రిక్వెస్ట్... సుప్రీంకోర్టు నో...

మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:19 IST)

Widgets Magazine
Abortion

అత్యాచారాల సంఖ్య దేశంలో పెరుగుతూనే వుంది. కామాంధులకు వేల మంది బాలికలు బలవుతున్నారు. వారివల్ల కొందరు గర్భవతులవుతున్నారు. 10 సంవత్సరాల బాలిక రేప్ కారణగా గర్భవతి అయిన నేపధ్యంలో ఆమెకు అబార్షన్ చేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. 
 
ఐతే విచారణ చేపట్టిన కోర్టు అబార్షన్ పిటీషన్‌ను తిరస్కరించింది. కడుపులో వున్న బిడ్డ వల్ల తల్లికి హాని కలుగుతుందని వైద్య పరీక్షల్లో తేలితేనే అబార్షన్ అనుమతి వుంటుందని స్పష్టీకరించింది. దీనితో అత్యాచారానికి గురయినప్పటికీ, వాడి వల్ల గర్భం దాల్చిన బాలిక శిశువుకు జన్మనివ్వాల్సిన పరిస్థితి. ఐతే దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఎవడో కామాంధుడు చేసిన దారుణానికి తమ బిడ్డ బతుకు బలవడమే కాకుండా అతడి పాపపు పని వల్ల నవమాసాలు ఎందుకీ శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. కానీ చట్ట ప్రకారం ఆమెకు అబార్షన్ సాధ్యం కాదని కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటివరకూ ఇలాంటి కేసులు మొత్తం 20 వేలకు పైగా వున్నట్లు సమాచారం. ఇవన్నీ భారతదేశంలోనే జరుగినట్లు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లేబర్ వార్డు నుంచి వెళ్లి పేషెంట్‌కు పురుడు పోసిన వైద్యురాలు.. ఎక్కడో తెలుసా?

అమెరికా వైద్యురాలికి సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందని తెలిస్తే షాక్ ...

news

పవన్ పదేపదే చిరుని అలా ఎందుకంటున్నారు? తిరిగి చిరు అలా అంటే?

ఎంతటివారైనా నోరు జారడం మామూలే. పెద్దపెద్దవాళ్లే నోరు జారి తిప్పలు తెచ్చుకున్నారు చాలా ...

news

తల్లి కళ్ల ముందే.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై గుండుతీసి పారిపోయారు.. ఎక్కడ?

చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై... నలుగురు ...

news

ఇప్పటికింతే సర్దుకుపోండి.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచలేం.. హాన్స్‌రాజ్

రాష్ట్రవిభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఇరు ...

Widgets Magazine