Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రహస్యకు సీక్వెల్‌గా షీనా బోరా హత్య కేసు: ఇంద్రాణి పాత్రలో టబు.. నిజమేనా?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:10 IST)

Widgets Magazine

కన్నకూతురుని హతమార్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన షీనా బోరా హత్య కేసు సినిమాగా రూపుదిద్దుకోనుంది. 24ఏళ్ల షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రా ముఖర్జీ పాత్రలో సీనియర్ నటి టబు నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది, 2015లో వచ్చిన రహస్య సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపుదిద్దుకోనుందని.. ఈ చిత్రానికి మనీష్ గుప్తా దర్శకత్వం వహిస్తారు. 
 
కాగా.. నోయిడాకి చెందిన టీనేజర్‌ ఆరుషి తల్వార్‌, వారి ఇంట్లో పనిమనిషి హేమ్‌రాజ్‌ బంజాడే 2008లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆధారంగా మనీశ్‌ గుప్తా 'రహస్య' అనే సినిమా తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా షీనా బోరా హత్య కేసును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ మారియా పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖి నటించనున్నట్లు తెలుస్తోంది.
 
అయితే మనీశ్‌ ఈ స్క్రిప్ట్‌ను టబుకు వినిపిస్తే ఆమె ఇంద్రాణి పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక రాహుల్‌ ముఖర్జీ పాత్రలో విక్కీ కౌశల్‌ను సంప్రదిస్తే అతనూ తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

షాకింగ్ పెళ్లికూతురు... శోభనం రోజున కొత్త పెళ్లి కొడుక్కి మత్తెక్కించి మంచంపై పడేసి...

ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందో లేదంటే దొంగతనాలకు అలవాటు పడిందో తెలియదు కానీ పెళ్లయిన ...

news

ఐటీ దాడులు... రూ.5 కోట్ల రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు... ఏ బ్యాంకు మోసం...?

బెంగళూరు: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే ...

news

ముఖేష్ అంబానీ ప్రకటనతో రూ.3వేల కోట్ల పతనం: 3 నెలల్లో 900 కోట్ల జియో కాల్స్‌ బ్లాక్ చేశాయట..!

ప్రముఖ వ్యాపార వేత్త ,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొబైల్ డేటా రంగంలో ...

news

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త డౌట్లు... జంతువుల కొవ్వుతో చేశారా? చిప్ పెట్టాలనుకున్నా కానీ వ్యయం?

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. దేశంలోకి కొత్త కరెన్సీ ...

Widgets Magazine