Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాడు మనిషి కాదు పశువు... గోవుతో కామవాంఛ తీర్చుకున్నాడు...

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (08:43 IST)

Widgets Magazine
cow

వేదభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు అత్యంతహీనంగా ప్రవర్తించాడు. దైవంగా భావించి పూజించే గోవు (ఆవు)తో సెక్స్ చేసి.. నిజంగానే పశువులా నడుచుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ కామాంధుడు చేసిన పనికి స్థానికులంతా తీవ్ర ఆగ్రహోద్రుక్తులయ్యారు. ఈ కామపిశాచిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంద్ కూడా పాటించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్‌కు సమీపంలో ఉన్న పౌరీ జిల్లా సత్పులి పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువకుడు స్థానికంగా ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ యువకుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో తన ఫర్నీచర్ దుకాణం పక్కనే ఉన్న రోడ్డుపై పడుకుని ఉన్న ఆవుతో సెక్స్ చేశాడు. ఈ విషయాన్ని చూసిన ఇరుగుపొరుగువారి ద్వారా ఈ అసహజ శృంగార విషయం ఊరంతా క్షణాల్లో వ్యాపించిపోయింది. 
 
దీంతో ఏబీవీపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేనా కామాంధుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ బంద్‌ పాటించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు ఆవుతో సెక్స్ జరిపినట్టు పశువైద్య పరీక్షల్లో తేలింది. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 377 కింద (అసహజ శృంగారం) కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Uttarakhand Man Romance Cow Abvp Rotest Bajrang Dal

Loading comments ...

తెలుగు వార్తలు

news

మనిషి చనిపోతే భారత్‌లో ఇంత గొప్పగా వీడ్కోలు పలుకుతారా.. చలించిపోయిన విదేశీ వనిత

సేవా కార్యక్రమాల స్వచ్చంద సేవాసంస్థకు సంబందించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు ...

news

బాలిక బట్టలు విప్పించి 'ప్రైవేట్ పార్ట్‌'లో చేయి పెట్టిన లేడీ టీచర్.. ఎందుకంటే?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల పట్ల ...

news

మంచి దొంగ ఇలాగే ఉంటాడేమో. దొంగిలించి మీరేం బాధపడొద్దంటాడు

దొంగల్లో పరివర్తన చెందిన దొంగల గురించి మనం చాలా కథల్లో, సినిమాల్లో చదివి, చూసే ఉంటాం. ...

news

మీరు నాకు పితృసమానులు.. మోదీ లేఖతో ప్రణబ్ ఫిదా

దేశ చరిత్రలో రెండు భిన్న మార్గాలు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలను నమ్మిన ఇద్దరు అత్యున్నత ...

Widgets Magazine