Widgets Magazine Widgets Magazine

ఖైదీ నెం.9234: చిన్నమ్మ జైలు మెనూలో 2 చపాతీలు, రైస్, రాగిముద్ద, సాంబార్- రోజుకి రూ.50 వేతనం

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:10 IST)

Widgets Magazine
sasikala

బెంగళూరు కోర్టులో చిన్నమ్మ లొంగిపోయారు. ఆపై పరప్పణ అగ్రహారం జైలుకు తరలించారు. జైలులో శశికళ నెంబర్ 10711 కాగా, ఇళవరసి- 10712 ను కేటాయించారు. ఐతే, ఈ నెంబర్లు కేటాయించిన కొద్దిసేపటికే మళ్లీ మార్చేశారు. శశికళకు ఖైదీ నెంబర్ 9234 ,ఇళవరసికి ఖైదీ నెంబర్‌ 9235, సుధాకరన్‌కు ఖైదీ నెంబర్‌ 9236గా కేటాయించారు. వున్నట్టుండి నెంబర్లు ఎందుకు మార్చారనేది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. 
 
అయితే చిన్మమ్మకు లక్కీ నెంబర్ 9. అది ఆమెకి ఇష్టమైనదని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. శశికళ, ఇళవరిసికి ఒకే గది కాగా, సుధాకరన్‌కు మరొకటి కేటాయించారు. చిన్నమ్మకు ఫుడ్ మెనూ విషయానికొస్తే.. రాత్రి వేళ రెండు చపాతీలు, 200 గ్రాముల రైస్, లేదా రాగిముద్ద, 150 మిల్లీలీటర్ల సాంబారు. అలాగే రోజూ 50 రూపాయల వేతనంతో పనిచేయాల్సి వుంటుంది. ఆదివారం నుంచి ఆమె ఎంచుకున్న పనిని చేయొచ్చు. 
 
ఇంకాగా గతంలో జయమ్మ, శశి ఇదే జైలులో ఉన్నప్పుడు అగర్‌బత్తీలు, కొవ్వొత్తులు తయారు చేశారు. శశికళ ఇప్పుడు కూడా ఇదే డ్యూటీని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిన్నమ్మ జైలు దుస్తులనే ధరిస్తారు.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

భయపెట్టే గదులు.. కంపుకొట్టే మరుగుదొడ్లు.. ఇదే పరప్పణ అగ్రహార జైలు

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలుపై అన్ని పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. ...

news

జగన్ ముగ్గురాళ్లు దోచుకుంటే? నీవు విషపు మొక్కను నీళ్లు పోసి వటవృక్షం చేస్తున్నావా?

కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బుధవారం టీడీపీలో చేరిన సందర్భంగా ఏపీ ...

news

తమిళనాడులో తెరపైకి కాంపోజిట్ బలపరీక్ష.. డీఎంకే అండ ఉంటే పన్నీర్‌కే పగ్గాలు?

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు గవర్నర్ సీహెచ్ ...

news

శశికి జైలు ముందే తెలుసు.. శివనమలై ఆండవర్ కోయిల్‌లో ఇనుప గొలుసును ఉంచి పూజ..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కేసు తీర్పు ముందుగానే తెలిసిపోయింది. శివనమలై ఆండవర్‌ ...