Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్పత్రిలో మహిళ అడ్మిట్.. స్కాన్‌ గదికి తీసుకెళ్లి రేప్.. ఎక్కడ?

మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:43 IST)

Widgets Magazine
rape victim

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హార్దోయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మహిళా రోగిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హర్దోయ్ పట్టణానికి చెందిన 40 యేళ్ళ మహిళ ఒకరు మతిస్థిమితం కోల్పోయి స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు.. ఆమెను స్కాన్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. 
 
దీంతో కేకలు వేయడంతో సాటి రోగులు వెళ్లి ఆమెను కాపాడి.. కామాంధుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం లక్నో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గర్ల్ స్టూడెంట్ - టీచర్ రొమాన్స్ భంగిమలు : వైరల్‌గా మారిన అశ్లీల ఫోటోలు

అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ టీచర్ తన వద్ద చదువుకునే మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ...

news

భార్య అందాల పోటీల్లో గెలుపొందాలని టీచర్ భర్త ఏం చేశాడో తెలుసా?

ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పి సరైన మార్గంలో ...

news

ప్రేమికుడి క్షణిక సుఖం... ప్రియురాలికి గర్భం... అబార్షన్‌తో బలి...

ఆ ప్రేమ జంట హద్దులు మీరింది. ప్రియుడి తన క్షణిక సుఖం కోసం ప్రియురాలిపై తెచ్చిన ఒత్తిడి ...

news

బోయ్ ఫ్రెండ్‌తో నాలుగేళ్లు... కిడ్నీ సమస్యని వెళితే బిడ్డను కంటావనీ...

ఆమె తన బోయ్ ఫ్రెండుతో నాలుగేళ్లుగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఆమధ్య మూత్రపిండాలకు ...

Widgets Magazine